Pages

Showing posts with label veera. Show all posts
Showing posts with label veera. Show all posts

Wednesday, June 15, 2011

Still Raviteja promotes Veera film




‘‘ఈ చిత్రానికి ముందు డివైడ్ టాక్ వచ్చినా, ఆ తర్వాత పుంజుకుంది. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రను ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా వీరవెంకట సత్యనారాయణ పాత్ర నాకు పూర్తిగా కొత్త. మామూలుగా నేను ఏ పాత్రనైనా ఎంజాయ్ చేసి చేస్తాను. ఈ పాత్ర పూర్తిగా కొత్త కావడం వల్ల ఇంకా ఎంజాయ్ చేశాను. అభిమానులు కూడా ఈ చిత్రాన్ని బాగా ఇష్టపడి చూస్తున్నారు అంటూ రవితేజ తన తాజా డిజాస్టర్ చిత్రం ‘వీర’గురించి వీర లెవెల్లో ఇంకా వాయించేస్తన్నాడు.

ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో కే పెద్ద ప్లాఫ్ అని టాక్ వచ్చినా వెనుతిరగని వీరుడులా ఈ సినిమా గురించి ప్రతీ టీవీ ఛానెల్ లోనూ,పేపర్స్ లోనూ వీర భజన చేసేస్తున్నాడు.దాంతో రెగ్యులర్ గా రవితేజ సినిమాలు చూసి అభిమానించే బ్యాచ్ కూడా భయపడిపోతున్నారు.ప్లాఫ్ సినిమాని ఎందుకు అంతలా ప్రమోట్ చేయటం అని విసుక్కుంటున్నారు. ఇక ఈ నెల 28న షూటింగ్ ‘నిప్పు’ షూటింగ్ ఆరంభం కాబోతోంది