చాలా మంది స్టార్ హీరోలు ట్విట్టర్ ద్వారా అభిమానులతో కాంటాక్ట్ లో ఉంటే అల్లు అర్జున్ మాత్రం దానికి దూరంగా ఉంటున్నాడు, తన తమ్ముడు అల్లు అశిరీష్ చాలా కాలంగా ఇక్కడే గబ్బిలంలా వేలాడుతున్నాడు. అల్లు అర్జున్ నా బ్రదర్ కాదు..అతన్ని ఫాలో చేయద్దు..అతను ఇంకా ట్విట్టర్ లో జాయిన్ కాలేదు అని రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా ట్వీట్ చేస్తూ..నేను నా బ్రదర్ అల్లు అర్జున్ ని ట్విట్టర్ లో చేరమని ఎట్లా అయితేనేం కష్టపడి ఒప్పించాను. త్వరలోనే అతను అప్ డేట్స్ చేయటం ప్రారంభిస్తాడు అన్నాడు శిరీష్.
అలయితే బన్నీ మాత్రం అటు లుక్కేయలేదు. చరణ్ కూడా ట్విట్టర్ లో అడుగుపెట్టి చాలా కాలమవుతున్నా కానీ బన్నీ మాత్రం ఇటుగా రాలేదు. అసలు అర్జున్ ఎందుకని ట్విట్టర్ కి దూరంగా ఉంటున్నట్టు?ఇలాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో జనం తమని డైరెక్టుగా ఎటాక్ చేస్తుంటారని, సినిమా బాగోకపోయినా, తమలో ఏది నచ్చకపోయినా తమకే డైరెక్టుగా ఎటాక్ చేస్తుంటారని, సినిమా బాగోకపోయినా, తమలో ఏది నచ్చకపోయినా తమకే డైరెక్టుగా చెప్పేస్తుంటారని, ఆ సమయంలో చాలా మంది సరయిన శత్రువుల్ని పెంచుకోవడం కంటే కనిపించకుండానే మునుపటిలా ఉండిపోవడమే మేలని అతను చెబుతున్నాడు…
No comments:
Post a Comment