ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అందాల భామలు రిచాగంగోపాద్యాయ కాజల్ అగర్వాల్ లు కథానయకలు. ఈ చిత్రానికి " సార్ ఒస్తార" అనే టైటిల్ ను ఖరారు చేసారు. " తను చేస్తున్న పాత్ర పేరు వసుధ అని తను గతంలో మిరపకాయ్ మూవీలో చేసిన వినమ్ర మరియు మయక్కం ఎన్నా అనే తమిళ మూవీలో చేసిన యామిని పాత్రలను కలిపితే ఎలాఉంటుందో అలా వసుధ పాత్ర ఉంటుందని రిచా గంగోపాద్యాయ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఊటీలో చిత్రీకరిస్తున్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజతో కలిసి రిచా రెండవ సారి నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రవితేజ రిచా రెండవసారి కలిసి నటించనున్నారు.
Tuesday, July 10, 2012
RAVITEJA NEW MOVIE 'SIR OSTHARA"
Posted by
Unknown

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment