Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts
Saturday, July 7, 2012
Monday, June 25, 2012
Sunday, June 24, 2012
Saturday, June 18, 2011
Tuesday, June 14, 2011
Dhookudu Postponed to September
Posted by
Unknown
Mahesh Dhookudu is complete by 50% right now and the 2nd Half Shoot is in Progress. The Business is open for all Territories and a few have already been grabbed. Producers of the film are quoting a September 1st week release ( Aug 31/ Sep 1/2 ) for the film for the Trade. It is reliably learnt that even this is highly unlikely and Dhookudu will get another 2 weeks more and will get a Sep 3rd Week Release ( Sep 15 or so ).
With Strikes in the past and Scheduling problems of the lead actors, Dhookudu has been delayed this far and now it looks like an inevitable September Release.
Trisha becomes brand ambassador for Peta
Posted by
Unknown
నటీమణులు పారితోషికం తీసుకున్న తర్వాత ఎలా నటించమంటే అలా నటించక తప్పదు. అదే పని చేస్తోంది త్రిష. అయితే చిత్రాల్లో నటిస్తే దానినెవరూ పట్టించుకోరు. ఈ మధ్య యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఈ విషయాలన్నింటినీ పక్కకు పడేసి త్రిష సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నంత మాత్రాన ఆ పాత్రలో జీవించాలని అనుకుందే ఏమో? ప్రస్తుతం అదే పని చేస్తోంది. వీధి కుక్కలపై ఎనలేని ప్రేమ కురిపిస్తోందట త్రిష. పెంపుడు జంతువులంటేనే అసహ్యించుకునే అమ్మడు ఇలా చేస్తుందేమిటబ్బా అని ఆరా తీస్తే…ఓ విషయం బయటపడింది.
అదేంటంటే ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి జంతు సంరక్షణ కోసం కృషి చేసే ‘పెటా’(పీపుల్ ఎథ్నిక్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) అనే స్వచ్చంద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఈ మధ్య ఎంపికైందట త్రిష. సో ఇందులో ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహామ్ వంటి బిగ్ స్టార్స్ మెంబర్స్ గా ఉండటం విశేషం. ఇంకేముంది? వెంటనే హంగామా మొదలుపెట్టేసిందట. ఏది ఎలా ఉన్నా ప్రజలందరూ తలొక వీధి కుక్కను దత్తత తీసుకోమంటోందిట. ఇప్పటికే కుక్కల బారిన పడి ప్రజలు రేబిస్ వ్యాధితో బాధపడుతుంటే ఈ జంతు ప్రేమికురాలు సరికొత్త నటనను ప్రదర్శిస్తోంది. ఈ నటనను చూసి ‘పెటా’ సంస్థ ఓకే అన్నా, ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నార్ట, ఆ లెవెల్ లో ఉంది అమ్మడి నటన..! అని
Tuesday, June 7, 2011
Subscribe to:
Posts (Atom)













